‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఇండియాకి స్లోగా వచ్చేస్తోంది! ఎప్పుడో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ అనేక వాయిదాల తరువాత యూరోప్, అమెరికా, చైనా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్స్ లో ఎట్టకేలకు విడుదలైంది. అంతటా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, ఆగస్ట్ 5న విన్ డీజిల్ స్టారర్ కార్ రేసింగ్ యాక్షన్ డ్రామా మన ముందుకు రాబోతోంది. ‘ఎఫ్ 9’ మూవీ అఫీషియల్ ఇండియన్ రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు… Read Also : గ్లోయింగ్ లుక్…