విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రా�