హాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రత్యేకంగా జేమ్స్ గన్ తెరకెక్కించిన ‘సూపర్ మ్యాన్’ చిత్రం, గ్లోబల్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ ఇప్పటివరకు రూ.3,498 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందుతూ, కేవలం 8 రోజుల్లోనే రూ.37 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. Also Read : Ramayana: రాముడిగా సల్మాన్ ఖాన్..…