టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే నేడు నటుడు నవదీప్ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరైయ్యారు. ఆయనతో పాటే ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ సైతం ఈడీ విచారణకు…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. రేపు నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరుకానున్నారు. కాగా, ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్‌కు…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు పూరీ, ఛార్మి మరియు రకుల్ విచారణ ఎదుర్కొనగా ఈడీ అధికారులు తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకొన్నారు. అయితే ప్రస్తుత డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎఫ్ క్లబ్ చుట్టూ డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోంది. ఎఫ్ లాంజ్ లో భారీగా పార్టీలు జరుగుతుంటాయి. నవదీప్ చెందిన ఎఫ్ లాంజ్ పబ్బు 2015 నుంచి 2018 వరకు…