ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ నుండి నాల్గవ సింగిల్ తాజాగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #PushpaFourthSingle…