How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ…
Eye Sight : మీరు ఎప్పుడైనా మీ కంటి చూపు ( Eye Sight )లో అకస్మాత్తుగా మెరుగుదలను అనుభవించి, కొంతకాలం తర్వాత అది క్షీణిస్తుందని కనుగొన్నారా..? చాలా మంది ఈ విషయాన్ని అనుభవించే ఉంటారు. ఏదైనా ప్రారంభ మెరుగుదల ఉన్నప్పటికీ వారి కంటి చూపు మరింత దిగజారుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి కంటి సైట్ వచ్చిన తర్వాత అది రాబోయే రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సంధానం ఇప్పుడు చూద్దాం. * కంటి…
Eye Health: ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు సెల్ ఫోన్ లాంటి కళ్లకు హాని చేసే వాటిని చూస్తూ పెరుగుతున్నారు. ఈ కారణంగానే 100మందిలో కనీసం సగానికిపైగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవశైలి, ఆహారపు అలవాట్లు కూడా కంటి చూపు పై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారపు పదార్థాలలో కొన్ని చేర్చుకోవడం వల్ల కళ్ల సమస్యలను డాక్టర్ అవసరం లేకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. Also Read: Tata…
రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగాకు చాలా విశిష్టమయింది. మన పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనేది సామెత. మన చుట్టూ వున్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మునగచెట్టు అంటే కేవలం మునగకాడలే వాడాలని అంతా అనుకుంటారు. వాటికంటే మునగాకులోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.…