Home
Extramarital Affair
Extramarital Affair News
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
Army Major: తోలి ఆర్మీ అధికారులత భార్యలతో సహా నలుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ మేయర్‌పై చర్యలకు భారత సైన్యం సిద్ధమైంది. సర్వీసును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం 23 గ్రెనేడియర్స్‌కు అనుబంధంగా ఉన్న 11 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు చెందిన ఒక మేజర్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత పరిస్థితుల కారణంగా కోర్ట్ మార్షల్ ద్వారా విచారణ చేపట్టడం… -
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ఓ భర్త టెక్నాలజీని ఉపయోగించి భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా చాలా చాకచక్యంగా వీడియో రికార్డ్ చేశాడు. కానీ చివరికి అదే అతడికి శాపంగా మారుతుందని ఊహించలేకపోయాడు. -
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
Shocking: 22 ఏళ్ల వివాహిత మహిళ, తన కన్నా 33 ఏళ్ల పెద్ద వాడైన గ్రామ పెద్దతో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మౌరానీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళ ప్రియుడు 55 ఏళ్ల గ్రామ పెద్ద కావడంతో గ్రామస్తులంతా షాక్ అవుతున్నారు. తన భార్య ఇంట్లో నుంచి లక్ష రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించారు. Read Also: Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి!… -
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
Software Engineer Suicide: హైదరాబాద్‌లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ రెడ్డి, శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన 19 పేజీల సూసైడ్ నోట్లో అతను తన భార్య రేణుక ప్రవర్తనను ప్రధాన… -
Shocking: మందు తాగుదామని తీసుకెళ్లి లవర్ భర్త దారుణ హత్య..
Shocking: బెంగళూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లవర్ భర్తను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మందు తాగుదామని బార్‌కు తీసుకెళ్లి మర్డర్ చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి బెంగళూర్ లోని ఒక బార్ సమీపంలో పారేశారు. నిందితుడిని బసుదేవ్ మాలిక్‌గా, హత్యకు గురైన వ్యక్తి 42 ఏళ్ల సునీల్ నాయక్‌గా గుర్తించారు. సునీల్ నాయక్ భార్య పుష్పతో నిందితుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని పోలీస్ విచారణలో తేలింది. Read… -
Tragedy: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు ఘోరం..
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యని హత్య చేశాడు ఓ భర్త. సిద్దారెడ్డి, కవిత ఇద్దరు భార్యాభర్తలు. మార్చి 27న జహీరాబాద్ లో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది కవిత(29). మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సిద్దారెడ్డి. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జడ్చరల్లో కవిత ప్రియుడు పవన్ తో ఉన్నట్టు గుర్తించారు. కవితను జహీరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులతో పాటు… -
Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
Wife Kills Husband: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న కైప సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, మృతుడు డోన్‌కు చెందిన విల్సన్ గా గుర్తించారు. ఆ తర్వాత… -
KILLER WIFE: రీల్స్ మాయలో పడి.. రియల్ లైఫ్ ఆగమాగం
KILLER WIFE: ప్రియుడి మోజులో పడి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసిందో భార్య !! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తను చంపుకుంది. పక్కా స్కెచ్ వేసి ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. పైగా తనకేం తెలియనట్టు దొంగనాటకం మొదలుపెట్టింది. -
Kerala High Court: భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? హైకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాను లాగా చిన్న చిన్న గొడవలు చోటుచేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఘోరానికి దారితీస్తుంది. గొడవ పడేటప్పుడు సహనం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపో, చావుపో అని అంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? ఈ విషయంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. Also Read:CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్… -
Mother Kills Son: ప్రియుడితో అసభ్యకర రీతిలో చూసిన కొడుకు.. చంపేసిన తల్లి.. కలల్లో కనిపించడంతో
అక్రమ సంబంధాలు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేలా చేస్తున్నాయి. ఓ తల్లి తన ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండగా తన ఐదేళ్ల కొడుకు చూడడంతో దారుణానికి పాల్పడింది. భర్తకు చెప్తాడని భావించి ఆమె తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి తోసేసి చంపేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ తల్లి ఈ నిజాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. కానీ…
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!