వివాహేతర సంబంధంపై జరిగిన వివాదం ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటనలో, రామ్ నగర్ ప్రాంతంలో బహిరంగంగానే ఒక గర్భిణీ ఆమె ప్రేమికుడు పొడిచి చంపగా, ఆమె భర్త అతన్ని హత్య చేశాడు. Read Also: smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివారల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం…