బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్ తన భర్త, నటుడు కరణ్ మెహ్రాతో గతేడాది విడిపోయిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆమె భర్తపై మీడియా ముందు సంచల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు మాజీ భర్త దారుణాలను బయటపెట్టింది. ఇటీవల ఆమె కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో కి వెళ్ళింది. అక్కడ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ” మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్న…