Extra Marital affair: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణ హత్య కలకలం రేపుతుంది. ప్రియురాలిని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసిన చేతులు దులుపుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు ప్రియురాలి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Illegal Relationship: ఇటీవల అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో కొంతమంది అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.
ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారితో పాటు కన్నవారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి.. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వాగులో పడేశాడు.
పెద్దపల్లి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగానే అన్న హత్యకు గురైనట్లు తెలిసింది.
Illicit Relationship: కొల్హాపూర్‌లోని కాగల్ తాలూకాలోని బలేఘోల్‌లో అనైతిక సంబంధం కారణంగా ఓ యువకుడిని కాల్చి చంపిన షాకింగ్ సంఘటన జరిగింది. చనిపోయిన యువకుడి పేరు భరత్ బలిరామ్ చవాన్.