Extra Jabardasth Shelved: ‘జబర్దస్త్ షోకి తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ వున్నారు. ఈ షో ద్వారా పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కమెడియన్లు ఎక్కువ కావడంతో మొదట్లో గురువారం రాత్రి ‘జబర్దస్త్’గా వచ్చే షోకి అదనంగా, శుక్రవారం రాత్రి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ అనే షో క్రియేట్ చేసి ప్రసారం చేసేవారు. అయితే ఈ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ లవర్స్ కి టీం బాడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే నెక్స్ట్ వీక్ నుంచి గురు, శుక్ర…