Extra Jabardasth: ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Jabardasth Shelved: ‘జబర్దస్త్ షోకి తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ వున్నారు. ఈ షో ద్వారా పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కమెడియన్లు ఎక్కువ కావడంతో మొదట్లో గురువారం రాత్రి ‘జబర్దస్త్’గా వచ్చే షోకి అదనంగా, శుక్రవారం రాత్రి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ అనే షో క్రియేట్ చేసి ప్రసారం చేసేవారు. అయితే ఈ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ లవర్స్ కి టీం బాడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే నెక్స్ట్ వీక్ నుంచి గురు, శుక్ర వారాల్లో ఈ షో రావడం లేదు. శుక్ర, శని వారాల్లో! ‘జబర్దస్త్’ పేరుతో షో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ వారం రెగ్యులర్ టైమింగ్స్‌లోనే టెలికాస్ట్ అవుతుంది.
Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..
Also Read
అంటే… ఈ గురువారం (మే 30న) టీవీలో ప్రసారం అవుతుంది, అలాగే శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ వారంతో అది ముగియనుంది. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ షో పేరు మారింది. ఇక నుంచి ‘ఎక్స్ట్రా’ అనే పదాన్ని వాడటం లేదు. ‘జబర్దస్త్’ ముందు నుంచి ఆ పేరును తొలగించారు. అయితే… షో మాత్రం ఆపక పోవడం కొంత అభిమానులకు ఊరటనిచ్చే అంశం. శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఇక నుంచి ‘జబర్దస్త్’ పేరుతో శనివారం రాత్రి ప్రసారం అవుతుంది. ఐతే పేరు మాత్రమే మారిందని, కామెడీకి ఎలాంటి లోటు ఉండదని షో నిర్వాహకులు చెబుతున్నారు. ఈమేరకు ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!