Amazon: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో మారు డిస్కౌంట్ల జాతరను కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా ‘ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్’ పేరుతో పండుగ సీజన్ తీసుకొచ్చింది. నెల రోజుల పాటు సంస్థ కస్టమర్లకు పలు ఆఫర్లను అందించనుంది. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు పొడిగింపుగా ఈ సేల్ ఉండనుంది. ఈ స్పెషల�