Explosion in Secunderabad: సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో పేలుడు సంభవించింది. ఓ అపార్ట్ మెంట్‌లో మొదటి అంతస్తులో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది. ఇంట్లో వున్న దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో.. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు. గాయాపడిన దంపతులిద్దరిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై విచారాణ జరుపుతున్నామని , భవనంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. కిచెన్ లో మాత్రం సిలెండర్ కూడా…