Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
భూమి నిశ్శబ్దంగా రగిలిపోతోంది. ప్రకృతి తన సహనాన్ని కోల్పోతూ మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన నేపాల్-టిబెట్ విపత్తే ఉదాహరణ. పారిశ్రామిక విప్లవానికి ముందు రోజులతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరగడం వల్లే ఇలాంటి విపత్తులకు కారణమని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, మున్ముందు మరిన్ని విపత్తులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించింది. అన్నిటికంటే ముఖ్యంగా, మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశం ఎదుర్కోబోయే విపత్తులకు… -
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో…! ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు, చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే. అయితే ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధను మాత్రం చాలా మంది లోతుగా ఆలోచించరు. వారి లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి.. ఉదయం జరిగిన ఒక ఘటన పదేపదే గుర్తొస్తోందనుకోండి.. చివరికి ఎవరికైనా ఫోన్… -
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
‘2012..’ ఈ సినిమా గుర్తుందా? ప్రపంచం అంతమవుతున్న సమయంలో హిమాలయాల మీదుగా నీరు, మంచు, కొండలు ఒకేసారి విరుచుకుపడే ఆ భయంకరమైన దృశ్యాలు గుర్తున్నాయా? యుగాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ సినిమా రిలీజై 17ఏళ్లు గడిచిపోయినా ఇప్పుడు నేపాల్ పర్వతాల మధ్య జరిగిన ఒక విపత్తు ఆ పాత దృశ్యాలను మళ్లీ మన కళ్ల ముందుకు తెచ్చింది. అక్కడ కూడా పర్వతమే కదిలింది. అక్కడ కూడా మంచు… -
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా… ఇప్పుడు అదే హక్కులను తన సరిహద్దుల వద్దే కాలరాస్తోందా? ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ గౌరవం అంటూ ప్రపంచ వేదికలపై గొంతెత్తే దేశం, తన గడప దాటిన మనుషుల విషయంలో మాత్రం కఠినమైన వైఖరిని చూపిస్తోంది. ఇటీవల అమెరికా నుంచి మెక్సికోకు ఒక వ్యక్తిని బలవంతంగా పంపించారు. అతడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్తే ఆ ముఠాలు అతడిని హింసించే… -
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు ఐఐటీలు. ఇక్కడ సీటు సాధించడం ఎంతోమంది కల. కానీ ఆ కలే కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఢిల్లీ ఐఐటీలో మరో విద్యార్థి ఆ*త్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ బలవన్మరణం క్యాంపస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. వరుస మరణాలు విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. ఐఐటీల్లో అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ క్యాంపస్ లో ఐదు రోజులుగా ఆందోళనలు ఎందుకు సాగుతున్నాయి? విద్యార్థులను బలి… -
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
సముద్ర మట్టానికి సరిగ్గా 5,200 మీటర్ల ఎత్తు… మానవ సంచారం లేని మంచు శిఖరాలు… కంటికి కనిపించని ఆ ఎత్తులో ఒక్కసారిగా ఒక భారీ పర్వత భాగమే కుప్పకూలింది. చూస్తుండగానే 1.2 కిలోమీటర్ల లోతులోకి ఆ మంచు పెళ్లలు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే నేపాల్-టిబెట్ సరిహద్దులోని నదీ పరీవాక ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ ఒక రాక్షస ప్రవాహం దూసుకొచ్చింది. అది సాధారణ వరద నీరు కాదు… పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు, బురదతో కూడిన… -
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
భూమి బద్దలైనంత శబ్దం… ఆకాశం విరిగి మీద పడ్డంత భయం… అప్పటివరకు నిద్రపోతున్న పల్లెలపైకి ఒకేసారి 10 కిలోమీటర్ల వెడల్పుతో దూసుకొచ్చిన మృత్యు జల ప్రవాహం. ఒకే రాత్రిలో ఏకంగా 62 డ్యామ్‌లు కుప్పకూలిపోయాయి. దాదాపు 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానకమైన డ్యామ్ విపత్తు అది. కానీ, ఇంతటి ఘోరాన్ని ఒక దేశం ఏకంగా రెండు దశాబ్దాల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా తొక్కిపెట్టింది.… -
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
రోజూ ఉదయం ఇంటి తలుపు దాటి బయటకు వస్తాం. బయట ఎండ..వేడి.. చెమట… కొద్దిసేపటికే ఆఫీసు తలుపు తెరుచుకుంటుంది. లోపల మాత్రం చల్లని గాలి. ఆ చలిలో కూర్చుని కంప్యూటర్ ఆన్ చేస్తాం. ఒక గంట. రెండు గంటలు. మధ్యాహ్నం దాటుతుంది. సాయంత్రం వస్తుంది. చివరకు ఇంటికి బయలుదేరే సమయానికి ఎనిమిది, పది గంటలు ఎయిర్ కండిషనర్ గాలిలోనే గడిచిపోతాయి. ఇంతసేపు ఎయిర్ కండిషనర్‌లో ఉండటం శరీరానికి నిజంగా మంచిదేనా? మొదట ఒక అపోహను పక్కన పెట్టాలి.… -
Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
పాకిస్థాన్ ఆకాశంలో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న కొన్ని విమానాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను గాల్లోనే వేలాడదీస్తున్నాయి. టర్కీకి చెందిన సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాల్లోకి వచ్చి వెళ్తున్నాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన C130 హర్క్యులిస్, A400m విమానాల కదలికలు కనిపించాయి. నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ లాంటి పాకిస్థాన్ సైనిక స్థావరాల్లో ఇవి దిగినట్టు ఓపెన్ సోర్స్… -
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
సముద్రం కొన్ని కథలను అలలతో ఒడ్డుకు తీసుకొస్తుంది. మరికొన్ని కథలను మాత్రం తన లోతుల్లోకి తీసుకెళ్లి, వందేళ్లు గడిచినా ఎవరికీ చూపించదు. అలాంటి ఒక కథ ఇప్పుడు మళ్లీ మన ముందుకు వచ్చింది. మంచుతో కప్పుకున్న అంటార్కటిక్ సముద్రం అడుగున, 3వేల మీటర్ల లోతులో ఒక ఓడ నిద్రిస్తోంది. దాని పేరు ఎండ్యూరెన్స్. ఇంతకీ వందేళ్ల క్రితం సముద్రంలో మాయమైన ఈ షిప్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ ఎందుకు మొదలైంది? ఒకసారి ఊహించండి. చుట్టూ ఎక్కడ…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి