Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
పండుగల సీజన్ మొదలవ్వకముందే షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇచ్చే వార్త ఇది. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి ముఖ్యమైన పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. తయారీ సంస్థలు కొన్ని ఉత్పత్తులపై దాదాపు 5 నుంచి 8 శాతం వరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ఉత్పత్తుల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పండుగల సమయంలో టీవీలు, ఏసీలు,… -
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
తలనొప్పి వచ్చింది, ఒళ్లు నొప్పిగా ఉంది..వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం చాలామందిలో కనిపించే అలవాటు. కానీ ఇలాంటి మందులను అవసరం లేకుండా పదేపదే వాడటం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీయొచ్చని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరించింది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉందని… -
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
మనిషి తన చేతులతో ప్రపంచాన్ని మార్చుకున్నాడు. నేలను కోసి నగరాలు కట్టుకున్నాడు. నదులకు గోడలు కట్టి వాటి ప్రవాహాన్ని తన అవసరాలకు మలుచుకున్నాడు. పర్వతాల గుండెల్లోకి వెళ్లి వాటి లోపల దాగి ఉన్న సంపదను బయటకు తీశాడు. ఇలా ఒక జీవి బతకడానికి అవసరమైన స్థలాన్ని తన సౌకర్యానికి మార్చుకున్న ప్రతిసారీ దానికి అభివృద్ధి అనే పేరు పెట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే అంత గొప్ప నాగరికతగా భావించాడు.… -
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి వార్తల్లో చూసి వదిలేస్తాం గానీ.. అది సృష్టించబోయే విధ్వంసం మన వరకు వస్తుందంటే మాత్రం కాళ్లలో వణుకు వస్తుంది. అతి త్వరలోనే సూపర్ ఎల్‌నినో అలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసేయబోతోంది. అందులో మన దేశం కూడా ఉంది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులపై పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం మున్ముందు ఎటు దారితీస్తుందనే చర్చ గ్లోబల్ వేదికలపై… -
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
మహిళకు తన శరీరం మీద నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వచ్చిన ప్రతి కాలంలోనూ.. ఆ స్వేచ్ఛకు కాపలా కాయడానికి ఒక కొత్త అధికారం పుట్టుకొచ్చింది. కొన్నిసార్లు మతం పేరుతో, ఇంకొన్నిసార్లు సంస్కృతి పేరుతో.. మరికొన్నిసార్లు కుటుంబ గౌరవం పేరుతో ఆ అధికారులు స్త్రీ స్వేచ్ఛను అణచివేశాయి. ఇప్పుడు AI టెక్నాలజీ కాలంలోనూ అదే అధికారం కొత్త బట్టలు వేసుకుని తిరుగుతోంది. ఇటలీలో జరిగిన తాజా వివాదం దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి… -
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్నమొన్నటి దాకా ఒక ప్రాంతానికే పరిమితమైన ఇరాన్- అమెరికా దాడులు… ఇప్పుడు సముద్ర జలాలను దాటుతున్నాయి. అమెరికా మళ్లీ దాడులకు దిగితే… ఈసారి యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేవలం మిలిటరీ దాడులే కాదు… ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇరాన్ అన్నంత పని చేస్తే ఆ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై నేరుగా… -
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అక్కడితో ముగిసిపోయాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాల ప్రభావం మనకు తెలియకుండానే ఏళ్ల తర్వాత బయటపడొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం, కుటుంబంలో జరిగే తీవ్రమైన సమస్యలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో పాటు, వారు బాధను ఎదుర్కొనే విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్… -
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
భారత్‌లో ఒక కుటుంబంలో బిడ్డ పుట్టబోతున్నప్పుడు ఆనందంతో పాటు మరో ప్రశ్న కూడా వెంటాడుతోంది. ప్రసవం కోసం ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వ ఆసుపత్రికా? ప్రైవేట్ ఆసుపత్రికా? ఈ నిర్ణయం కేవలం వైద్య సౌకర్యాల గురించి మాత్రమే కాదు. కుటుంబం జేబుపై పడే భారాన్ని కూడా నిర్ణయిస్తుంది. 2025లో ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వడానికి ఒక కుటుంబం సగటున రూ.2,299 ఖర్చు చేస్తే, అదే ప్రసవం ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడానికి రూ.37,630 వరకు ఖర్చయింది. అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో… -
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
12ఏళ్ల వయసులో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక అవమానం.. 24ఏళ్ల తర్వాత ఒక దేశం చరిత్రలో నిలిచిపోయే విజయానికి కారణమవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఢిల్లీలోని ఒక చిన్న సెలూన్లో జరిగిన ఆ ఘటనతో ఆ చిన్నారి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. తనను తాను కాపాడుకోలేకపోయాననే నిస్సహాయత ఆమెను లోపల నుంచి కుదిపేసింది. భయం ఆమెను వెనక్కి లాగలేదు. అదే భయం ఆమె చేతుల్లో బలంగా మారింది. తనను తాను రక్షించుకోవాలి.. ఎవరిమీదా ఆధారపడకుండా… -
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
దేశాన్ని నడిపించే నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య దేవాలయం… మన ఎన్నికల సంఘం! కానీ ఆ దేవాలయ పవిత్రతపై ఇప్పుడు అనుమానాల నీడ పడింది. స్వయంప్రతిపత్తికి ప్రతీకగా ఉండాల్సిన కమిషనర్ల నియామకం ఇప్పుడు అధికార పార్టీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూర్చున్న కుర్చీలో.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చి చేరారు! అసలు ఈ మార్పు వెనుక ఏం జరిగింది? సీజేఐ నుంచి కేబినెట్ మంత్రి దాకా సాగిన ఈ ప్రయాణం మన ప్రజాస్వామ్య…
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!