Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న… -
Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
రాజకీయాల్లో సైలెంట్‌గా తెరవెనుక పనిచేసే ఒక మేధావి వేసే వ్యూహం.. అధికార పీఠాలను తలకిందులు చేయగలదు! 2022లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయానికి ప్రధాన ఇంజిన్‌గా నిలిచిన వ్యక్తి… ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలక ఆయుధంగా మారారు. ఏప్రిల్ నెలలో ఆప్ నుంచి బీజేపీలోకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు చేరారు. నాలుగు నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన 65 మంది సభ్యుల కొత్త టీమ్‌లో కేవలం సందీప్ పాఠక్‌కు… -
Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
తుపాకీ పట్టుకుని సరిహద్దులు దాటే ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? మన పక్కింటి కుర్రాడు, సోషల్ మీడియాలో రీల్స్ చూసే యువకుడు, బిర్యానీ వ్యాపారి.. రాత్రికి రాత్రే దేశద్రోహ నెట్‌వర్క్‌లో పావులుగా మారుతున్నారా? అవును.. దేశ రాజధాని మొదలుకొని 14 రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఒక మెగా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి దుబాయ్ వరకు విస్తరించిన నేర సామ్రాజ్యం.. ఇప్పుడు దేశీయ ముఠాలతో చేతులు కలిపి ఉగ్రవాదానికి… -
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
కొన్ని నిర్ణయాలు మన జీవితంలో జరగకముందే మనల్ని అలసిపోయేలా చేస్తాయి. కొన్ని మాటలు ఇంకా మన పెదవుల మీదే ఉంటాయి కానీ..ఆ విషయాలన్ని చెప్పిన తర్వాత ఎదుటి మనిషి కళ్లలో ఏం మారుతుందో మాత్రం మనసు ముందే వెతకడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఒక చిన్న భయం పుడుతుంది. ఆ భయం నెమ్మదిగా ఒక ప్రశ్నగా మారుతుంది. ఆ ప్రశ్నకు మనసే ఒక సమాధానం చెబుతుంది. ఆ సమాధానం మనకు నచ్చదు. అందుకే దాని తర్వాత ఏమవుతుందో… -
America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ప్రపంచ ముడిచమురు సరఫరాను శాసించే అత్యంత కీలకమైన జలసంధి… ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో పెను యుద్ధభూమిగా మారింది! జూన్ 17న కుదిరిన చారిత్రక 60 రోజుల అమెరికా-ఇరాన్ ఒప్పందం నిన్నటితో ముగిసింది. యుద్ధం ఆగలేదు సరికదా, ట్రంప్ దూకుడు ప్రకటనలు, ఇరాన్ సైనిక హెచ్చరికలతో పశ్చిమాసియా మరో పెను సంక్షోభం అంచున నిలిచింది. అసలు ఈ 60 రోజుల్లో ఏం జరిగింది? 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి చమురు దిగ్బంధం దాకా… ఇరాన్-అమెరికా మధ్య… -
Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
గల్ఫ్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య దశాబ్దాల మైత్రికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో కుదిరిన సైనిక ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త యుద్ధ మేఘాలను, దౌత్య విభేదాలను రాజేసింది. ఒకవైపు అణుశక్తి సంపన్న పాకిస్థాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం కలిగిన టర్కీలతో కలిసి.. సౌదీ అరేబియా ‘ఇస్లామిక్ నాటో’గా పిలువబడుతున్న కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది. మరోవైపు, ఈ పరిణామం… -
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
సముద్రం ఎప్పుడూ తనలో దాచుకున్న రహస్యాలను వెంటనే బయటపెట్టదు. పసిఫిక్ మహాసముద్రం కూడా అలాగే చేస్తుంది. పైకి చూస్తే అంతా నిశ్శబ్దమే.. అలలు ఎప్పటిలాగే వచ్చి వెళ్తున్నాయి. ఆకాశం తన రంగులను మార్చుకుంటూనే ఉంది. కానీ ఆ నీలి నీటి అడుగున మాత్రం ఏదో నెమ్మదిగా మేల్కొంటోంది. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ జలాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. అంతేకాదు… ఈ వేడి… -
Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
వర్షం పడుతోంది… నదులు పొంగుతున్నాయి… నగరాల్లో రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండుతున్నాయి. చూస్తుంటే దేశమంతా వర్షాకాలం కళకళలాడుతున్నట్టే కనిపిస్తోంది. కానీ రైతు పొలంలోకి వెళ్లి చూస్తే మాత్రం మరో కథ కనిపిస్తోంది. భారత్ వ్యవసాయానికి అవసరమైన చోట, అవసరమైన సమయంలో వర్షం కురవడం లేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశంలోని 46శాతం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే దేశంలో దాదాపు సగం జిల్లాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదే… -
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
కొన్ని మనసులు తలుపులు వేసుకుని ఏడవవు. అవి కిటికీలు తెరిచి ఉంచుతాయి. బయట ప్రపంచం ఎప్పటిలాగే లోపలికి వస్తూనే ఉంటుంది. ఉదయం సూర్యకాంతి వస్తుంది. మనుషుల మాటలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. నవ్వులు వస్తాయి. రోజూ జరిగే చిన్న చిన్న పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అసలేం జరిగిందని చెప్పాలి? వారిది ఒక్క బాధ కాదు. చాలా రోజులుగా… -
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
India Independence: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో కూర్చుని రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురై గట్టిగా కేకలు వేశారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో ఆనందం కాదు.. అపారమైన భయం, ఆందోళన నిండిపోయాయి. అప్పటివరకు భారతీయులంతా ఏ ముహూర్తం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారో, ఆ స్వతంత్ర భారత్ ఆవిర్భావ తేదీని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ అప్పుడే ఆల్…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!