Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
ఏడేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడతారు.. కార్టూన్లు చూస్తారు.. స్కూల్‌కు వెళ్తారు. కానీ జమ్మూకు చెందిన ఓ బాలుడు మాత్రం ఏడేళ్లకే వెబ్సైట్ నిర్మించాడు. 12 ఏళ్లకే పుస్తకం రాశాడు. 13 ఏళ్లకే కంపెనీ పెట్టాడు. 16 ఏళ్లకే శాటిలైట్ తయారీపై పనిచేశాడు. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. జమ్మూ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు సాగిన జెన్-జీ యువకుడి సక్సెస్ స్టోరీ ఇది.… -
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
పుట్టినరోజు ముగిసిన తర్వాతి రోజే ఆ చిన్నారి జీవితం ముగిసిపోయింది. ఎనిమిదేళ్ల లిలియన్ స్మార్ట్ ఆగస్టు 22న అమెరికాలోని లూసియానాలో కన్నుమూసింది. కొద్ది రోజుల ముందు వరకు సరస్సులో ఈత కొట్టిన ఆ చిన్నారికి, తన శరీరంలోకి కనిపించని ఒక జీవి ప్రవేశించిందనే విషయం కూడా తెలియదు. ఆ జీవి పేరు నేగ్లేరియా ఫౌలెరి. లూసియానాలోని క్లెయిబోర్న్ సరస్సులో ఈత కొట్టిన సమయంలోనే ఈ అమీబా ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆగస్టు 15న చిన్నారిని… -
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
రోజూ ఉదయం కుర్చీలో కూర్చుంటాం. మధ్యాహ్నం, సాయంత్రం కూడా అదే కుర్చీలో కనిపిస్తాం. కంప్యూటర్ ముందు పని అయిపోయేసరికి 8గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. తర్వాత లేచి నడిచేటప్పుడు నడుము బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. మెడ పట్టేస్తుంది. కాళ్లు బరువెక్కినట్టు అనిపిస్తాయి. మళ్లీ నెక్ట్స్ డే అదే కుర్చీ. మనలో చాలామందికి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్య అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరగడం వరకే గుర్తొస్తాయి. కానీ శరీరంలో… -
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
ఒక స్త్రీకి తల్లితనం ఒక అందమైన అనుభవం కావచ్చు కానీ ఆమె విలువకు అది కొలత కాకూడదు. ఏడేళ్ల పెళ్లి తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసే చూపులు మారిపోయాయి. ఇంకా పిల్లలు లేరా? ఏమైనా సమస్య ఉందా? డాక్టర్‌కి చూపించుకున్నారా? ఎప్పుడు శుభవార్త చెబుతారు? ఆ ప్రశ్నలు అడిగినవాళ్లు ఆ మాటల బరువును మర్చిపోయి వెళ్లిపోయారు. ఆమె మాత్రం ఆ మాటలతోనే ఇంటికి తిరిగి వచ్చేది. ఒక్కో ప్రశ్న ఆమె గుండెల్లో ఒక చిన్న… -
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Explainer: ‘వందేమాతరం’.. భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నినాదం. కానీ, అదే జాతీయ గేయం చుట్టూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో తీవ్ర రాజకీయ, మతపరమైన యుద్ధం రాజుకుంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేదికగా మొదలైన రచ్చ, పార్లమెంట్ దాకా చేరింది. కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడతామని భీష్మించుకుని కూర్చోగా, మొత్తం ఆరు చరణాలూ పాడాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. అసలు జాతీయ గేయంలో మిగిలిన… -
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? పైకి అక్రమ… -
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ఒకప్పుడు ఫోన్ మోగితే ఇద్దరిలో ఎవరో ఒకరు నవ్వేవారు. ఇప్పుడు అదే ఫోన్ మోగితే… ఇద్దరిలో ఎవరో ఒకరి ముఖం మారుతుంది. దీని అర్థం ప్రేమ మారిపోయిందనా? అంత త్వరగా చెప్పలేం. ప్రేమ అక్కడే ఉండొచ్చు. కానీ ప్రేమతో పాటు ఇంకేదో వచ్చి కూర్చుంది..అదే అనుమానం..! మొదట అది చాలా చిన్నదిగా మొదలవుతుంది. ఒకరోజు ఎవరో మాట్లాడటం చూసి కలిగిన అసౌకర్యం. మరో రోజు ఆలస్యంగా వచ్చిన మెసేజ్. ఇంకో రోజు ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా కిందకు… -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి… -
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది. అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు.… -
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక న్యాయపీఠం మీద ఒకే ఒక్క న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? కేవలం నాలుగు నెలల వ్యవధి.. పది వేర్వేరు హత్య కేసులు.. ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి వెలువడిన ఈ సంచలన తీర్పులు న్యాయవాదులు, కక్షిదారుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఫలితంగా ఆ జడ్జి కోర్టు నుంచి దాదాపు 100 హత్య కేసులను ఉన్నపళంగా…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!