Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొంతమంది అత్యాశకు పోయి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు.. అక్కడ సైన్యంలో చిక్కుకున్నారు. నరకం చూస్తున్నారు. ఇందులో మన తెలంగాణ వాళ్లు కూడా ఉన్నారు. అసలు రష్యా సైన్యంలో భారతీయులు ఎలా చిక్కుకున్నారు? వాళ్లు ఎలా మోసపోయారు..? వీళ్లకోసం భారత ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఉద్యోగాల ఆశ చూపించి కొందరు దళారులు అమాయకులను రష్యాకు తరలిస్తున్నారు.… -
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
కౌంట్‌డౌన్ మొదలయ్యింది… ఫోకస్ మళ్లీ జంతర్ మంతర్ వైపుకు మళ్లింది… పర్మిషన్ లేదంటున్న పోలీసులు… వచ్చి తీరుతామంటున్న సీజేపీ నేతలు… అక్టోబర్ 10న ఢిల్లీలో ఏం జరగబోతోంది…? ఓవైపు విద్యార్థి సంఘాల ఐక్య పోరాట సమితి.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ.. ఇంకోవైపు కాంగ్రెస్ సహా ఇండీ కూటమి ఆందోళనలు… దేశ రాజధాని స్తంభించబోతోందా? ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ కాబోతోందా? నీట్ ఆందోళనల తరహాలో లక్షలాదిగా ప్రజలు తరలివస్తే పరిస్థితి ఏంటి? ఢిల్లీ రణరంగమేనా? సీఈసీ… -
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలోకి రాకుండా మన దేశానికి చెందిన సంపన్న వ్యాపారులు అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. ఇందులో నిజం ఎంతో పక్కన పెడితే… ఈ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మస్క్ కామెంట్స్ సంగతేమో గానీ… ఆయన ఓనర్ గా ఉన్న స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలతో చాలా పెద్ద సమస్యే ఉంది. అది కేవలం మామూలు ఇంటర్నెట్ కనెక్షన్ల వ్యవహారం మాత్రమే కాదు… దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా… -
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు… క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పుడు… రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు…. ఎవరైనా బ్రేక్ తీసుకుంటారా…? అది ఎలాంటి కెరీర్ అయినా సరే దాన్ని వదులుకుంటారా….? దేశం కోసం అలా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన ఓ వ్యక్తి ఉన్నారు… ఆయనే నానా పటేకర్… సినిమాల్లో పాత్రల ద్వారా అద్భుతమైన నట విన్యాసాలను ప్రదర్శించడమే కాదు… అవసరమైనప్పుడు దేశం కోసం శత్రువులతో పోరాడిన వీరుడు నానా పటేకర్. అది 1999వ సంవత్సరం… దేశాన్ని మన… -
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
కిరాణా సరుకుల బిల్లులు రోజురోజుకూ ఎందుకు పెరుగుతున్నాయో ఎప్పుడైనా గమనించారా ? ఆహార కొరత ఎక్కడా కనిపించకపోయినా.. బియ్యం, గోధుమలు, చక్కెర ధరలు ఆకాశాన్ని ఎందుకు తాకుతున్నాయో ఆలోచించారా…? ప్రపంచ వ్యాప్తంగా పంటల ఉత్పత్తి బాగానే ఉన్నా.. ధరలు మాత్రం మండిపోతున్నాయి. అసలు రైతు పండించే పంటకు.. మనం చెల్లించే బిల్లుకు మధ్య ఏం జరుగుతోంది? ఆహార సంక్షోభం ముప్పు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది ? ఏ దేశంలోనైనా ధరలు పెరగడం… తగ్గడం అన్నది కామన్… -
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
దేశ రాజధాని ఢిల్లీ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. విద్యార్థి సంఘాల నుంచి విపక్షాల వరకు వరుస ఆందోళనలతో ఢిల్లీని రణరంగంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో శాంతి భద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి. జంతర్ మంతర్ వేదికగా ఎప్పుడు ఎవరు ఆందోళనలకు పిలుపునిస్తారో అంతుపట్టకపోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైగా ఢిల్లీ పోలీసులను జులై 21 నాటి చేదు అనుభవవాలు కూడా వెంటాడుతున్నాయ్. కొన్ని నెలలుగా ప్రతి రోజూ దేశ రాజధానిలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. వాస్తవానికి… -
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
అంతరిక్షంలో కొత్త శకం మొదలైందా? కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన అద్భుతాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? చంద్రుడిపై మనిషి శాశ్వత నివాసం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా ఏకంగా ఒక అణు రియాక్టర్‌నే నిర్మించాలనుకుంటోంది! శతాబ్దాలుగా మనకు వెన్నెలను పంచిన ఆ చందమామ ఇప్పుడు భూమి లాంటి మరో శక్తి కేంద్రంగా మారనుందా? అసలు నాసా వేస్తున్న ఈ అడుగు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? భూమికి అవతల, శూన్యంలో ఒక… -
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
సైబీరియాలోని ఒక ఆసుపత్రి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. లోపలికి వెళ్లేవారిపై నిఘా..బయటకు వచ్చేవారిపై నిఘా..చుట్టూ వైద్య సిబ్బంది.. ప్రతి కదలికను గమనిస్తున్న అధికారులు..! ఆసుపత్రి మొత్తం క్వారంటైన్లోకి వెళ్లింది. బయట మాత్రం ఒకే ఒక్క భయం తిరుగుతోంది. కనిపించని ఒక వ్యాధి ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే దాదాపు 200మందిని వైద్యులు తమ పర్యవేక్షణలోకి తీసుకున్నారు. ఈ భయానికి కారణం ఒక 28 ఏళ్ల మహిళ మరణం. ఆమె పేరు దారియా. యాంటీ ప్లేగ్… -
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
హార్ట్ ఎటాక్ అంటే 50, 60 ఏళ్ల తర్వాత వచ్చే సమస్య అనే అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. 18, 20, 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆసుపత్రులకు వస్తున్న యువత సంఖ్య పెరుగుతోందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, బయటకు చాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు కనిపిస్తున్నాయి. ముంబైలో వైద్యులు చికిత్స చేసిన అత్యంత చిన్న వయసు హార్ట్ ఎటాక్ పేషెంట్లలో ఒకరి వయసు కేవలం 18 ఏళ్లు. అతడు ఎక్కువగా… -
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ప్రపంచంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం మాల్దీవులు. ఎంతో మందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ సముద్రతీరంలో సేద తీరేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇంకొన్నేళ్లలో మాల్దీవులు ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న విషయం మీకు తెలుసా? ఒక దేశం మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు రాబోతున్నాయంటే మీరు నమ్ముతారా…? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇదే నిజం… మాల్దీవులకు ఎందుకిలా జరగబోతోంది…? ఆ దేశం చేసిన తప్పేంటి? మాల్దీవులు ఆసియాలోనే…
తాజావార్తలు
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!