Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
45ఏళ్ల వ్యక్తి.. బయటికి చూస్తే అంతా సాధారణంగానే కనిపిస్తాడు. ఉద్యోగం, కుటుంబం, రోజువారీ జీవితం… పెద్దగా ఇబ్బంది ఏదీ కనిపించదు. కానీ ఒక వైపు మాత్రం శరీరంలో ఒక అవయవం నెమ్మదిగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అదే కాలేయం. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలైనప్పుడు చాలామందికి ఏమీ అనిపించదు. రోజులు గడుస్తాయి. నెలలు గడుస్తాయి. సంవత్సరాలు గడుస్తాయి. ఆ కొవ్వు అలాగే ఉండిపోవచ్చు. కొంతమందిలో మాత్రం అక్కడి నుంచి మరో ప్రయాణం మొదలవుతుంది. కాలేయ కణాల్లో… -
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
ఒంట్లో ఏదో అన్-ఈజీగా ఉంది… బహుశా అలసటే కావచ్చని మనలో చాలామంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న అనుభూతి వెనుక ప్రాణాపాయ పరిస్థితి దాగి ఉండొచ్చు. జర్నలిస్ట్ పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందడం ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ముంబైలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పల్స్ ఆగిపోయినట్లు జర్నలిస్ట్ శీలా భట్… -
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
ఒకవైపు ఆకాశం భయపెడుతోంది.. మరోవైపు మన వంటగది భగ్గుమంటోంది. మనం తినే ప్రతి వస్తువు ధర నెమ్మదిగా పైకి ఎగబాకుతున్న సమయంలో ఇప్పుడు ప్రకృతి నుంచి మరో పెద్ద హెచ్చరిక వచ్చింది. దేశాన్ని ప్రభావితం చేసే పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ఈ ఏడాది భారత రుతుపవనాలు సాధారణం కంటే 15శాతం తక్కువగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఆహార ధరలు మరింత పెరుగుతాయా అనే భయం మొదలైంది. ఇప్పటికే… -
America: హౌతీలతో లోపాయికారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది. యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు… -
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
భూమి మీద మనకు కనిపించే సముద్రాలన్నీ కలిపినా… భూమి తనలో దాచుకున్న నీటితో పోలిస్తే అవి ఎంత చిన్నవో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మన కళ్లకు కనిపించని వేల కిలోమీటర్ల లోతులో, రాళ్ల మధ్య నీటిని బంధించుకుని ఉన్న ఒక భారీ ప్రపంచం ఉండే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భూమి లోపల నీరు ఎక్కడ దాగి ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తలను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందేమో అనిపించేలా రెండు కొత్త ఖనిజాలు… -
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ప్రపంచానికి మానవ హక్కుల గురించి బోధించే అమెరికా..ఇప్పుడు యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇరాన్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. శాంతి, భద్రత పేరుతో క్షిపణులు ప్రయోగించిన అమెరికా.. ఇరాన్‌లోని స్కూల్ పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకుంది. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణులే అమెరికా దాడులపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇరాన్లో జరిగిన రెండు దాడుల్లో కనీసం 177 మంది పౌరులు చనిపోయారని.. ఆ దాడులు విచక్షణతోనే జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని… -
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
మక్కా వైపు హౌతీల డ్రోన్ దూసుకొచ్చిందన్న వార్తతో ముస్లిం ప్రపంచం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. కాబా ఉన్న పవిత్ర నగరంపైకి యుద్ధం నీడ పడిందన్న వార్త కోట్లాది ముస్లింల గుండెల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి చేరకముందే సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లోనే కూల్చేసింది. ఒక చిన్న లోహపు యంత్రం ఆకాశంలో ముక్కలైంది. కానీ దాని వెంట లేచిన కోపానికి అంత త్వరగా ముగింపు కనిపించడం లేదు. పాకిస్థాన్… -
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు మంచి జీతం, అనుభవం పెరిగే కొద్దీ మరింత స్థిరమైన కెరీర్ అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగికి.. తెల్లవారుజామున వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్‌తో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి ముగింపు పడుతుంది. మేనేజర్ నుంచి ముందస్తు హెచ్చరిక ఉండకపోవచ్చు. సిస్టమ్ యాక్సెస్ ఆగిపోవచ్చు. సెపరేషన్ నోటీసు చేతికి రావచ్చు. సెప్టెంబర్‌లో ఒరాకిల్, అడిడాస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ భయాన్ని… -
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఇప్పుడు ముక్కలవబోతోందా? బ్రిటన్ పాలనపై ఇతర దేశాల ప్రజల్లో తిరుగుబాటు ధోరణి మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నాయకులు బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు తమకు ఉందంటూ సంచలన తీర్మానం చేశారు. అసలు బ్రిటన్ లో ఏం జరుగుతోంది? అక్కడి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి? యునైటెడ్ కింగ్డమ్… ఏ దేశానికి… -
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పుకుంటాం… మానవత్వానికి మించిన గొప్ప లక్షణం మరొకటి ఉండదంటారు… కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ లక్షణాన్ని క్రమంగా కోల్పోతున్నారు. రాజకీయం – వ్యాపారం… ఈ రెండింటిని రెండు కళ్లుగా భావించి శ్వేతసౌధాన్ని ఏలుతున్న పెద్దన్న… ఇతర దేశాల్లో ప్రజల చావుకు కారణమవుతున్నారు. ట్రంప్ నిర్వాకానికి పసి పిల్లలు కూడా శవాలుగా మారుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఎన్నో ఆస్పత్రుల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. కనీస వైద్యం అందక బాలింతలు,…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!