Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
భారత్‌లో ఒక కుటుంబంలో బిడ్డ పుట్టబోతున్నప్పుడు ఆనందంతో పాటు మరో ప్రశ్న కూడా వెంటాడుతోంది. ప్రసవం కోసం ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వ ఆసుపత్రికా? ప్రైవేట్ ఆసుపత్రికా? ఈ నిర్ణయం కేవలం వైద్య సౌకర్యాల గురించి మాత్రమే కాదు. కుటుంబం జేబుపై పడే భారాన్ని కూడా నిర్ణయిస్తుంది. 2025లో ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వడానికి ఒక కుటుంబం సగటున రూ.2,299 ఖర్చు చేస్తే, అదే ప్రసవం ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడానికి రూ.37,630 వరకు ఖర్చయింది. అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో… -
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
12ఏళ్ల వయసులో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక అవమానం.. 24ఏళ్ల తర్వాత ఒక దేశం చరిత్రలో నిలిచిపోయే విజయానికి కారణమవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఢిల్లీలోని ఒక చిన్న సెలూన్లో జరిగిన ఆ ఘటనతో ఆ చిన్నారి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. తనను తాను కాపాడుకోలేకపోయాననే నిస్సహాయత ఆమెను లోపల నుంచి కుదిపేసింది. భయం ఆమెను వెనక్కి లాగలేదు. అదే భయం ఆమె చేతుల్లో బలంగా మారింది. తనను తాను రక్షించుకోవాలి.. ఎవరిమీదా ఆధారపడకుండా… -
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
దేశాన్ని నడిపించే నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య దేవాలయం… మన ఎన్నికల సంఘం! కానీ ఆ దేవాలయ పవిత్రతపై ఇప్పుడు అనుమానాల నీడ పడింది. స్వయంప్రతిపత్తికి ప్రతీకగా ఉండాల్సిన కమిషనర్ల నియామకం ఇప్పుడు అధికార పార్టీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూర్చున్న కుర్చీలో.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చి చేరారు! అసలు ఈ మార్పు వెనుక ఏం జరిగింది? సీజేఐ నుంచి కేబినెట్ మంత్రి దాకా సాగిన ఈ ప్రయాణం మన ప్రజాస్వామ్య… -
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
కొంచెం తాగితే పర్లేదని కొందరు వాదిస్తారు.. డాక్టర్లే తాగమని చెప్పారని ఇంకొందరి వింత వాదన.. అయితే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగినా అది అనారోగ్యమే. యాడ్ కంపెనీలు ప్రమోట్ చేసిన వాటిని నమ్మేసి..డాక్టర్లు కొంచెం తాగినా ఏంకాదని చెప్పేవారికి ఇదే హెచ్చరిక. ప్రోటీన్ బీర్ అయినా.. విటమిన్ విస్కీ అయినా అందులో ఆల్కహాల్ కలిస్తే అది చెడే చేస్తుంది కానీ..అవి తాగితే విరాట్ కోహ్లీ లాగా ఫిట్నెస్ వస్తుందని మోసపోకండి. ఎందుకంటే ఇప్పటివరకు బీర్ అంటే ఆల్కహాల్… -
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లను మళ్లీ నిర్మించుకోవచ్చు. రోడ్లను తిరిగి వేయొచ్చు. కానీ వందల ఏళ్ల చరిత్రను, ప్రజల జ్ఞాపకాలను, వారి సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను తిరిగి తీసుకురావడం సాధ్యమా? 2026 ఆగస్టు యుక్రెయిన్‌కు అలాంటి విషాదాన్నే మిగిల్చింది. రష్యా వైమానిక దాడులు ఒక్కసారిగా పెరిగి వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. కీవ్‌తో పాటు మైకొలైవ్, ఒడెస్సా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడెస్సాలో యునెస్కో రక్షణలో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. వాటిలో 19వ శతాబ్దానికి… -
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
AI..మనిషి నియంత్రణ దాటితే ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.. ఆ భయం ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కథలా లేదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలోనే ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలు దీని గురించి హెచ్చరించే స్థాయికి చేరుకుంది. న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ చేసిన హెచ్చరిక మరింత కలవరపెడుతోంది. ఏఐ అభివృద్ధిని, దాని వినియోగాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మొత్తం మానవాళికే… -
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ఇప్పుడంటే ఎన్నికల కమిషన్…చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి గానీ… భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచం మొత్తం శభాష్ అని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్..ఎన్నికలు ఎలా నిర్వహించాలో ప్రపంచ దేశాలకు మనవాళ్లు వెళ్లి పాఠాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయ్. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్‌ను గుర్తు తెచ్చుకుంటే వినిపించే ఒకే ఒక్క పేరు TN శేషన్. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్… ఈసీని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదని విమర్శలు గుప్పుమంటున్న సమయంలో… -
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కాబోతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానీ… ఆ తర్వాత గానీ… ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతోందా…? ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి చెబుతున్నట్టు… యూపీ నాలుగు రాష్ట్రాలుగా విడిపోవడం తథ్యమా? అసలు ఈ విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలేంటి? రాజకీయంగా దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. సుహెల్ దేవ్ భారతీయ… -
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చాలామందికి తెలియదు. తీవ్రమైన మానసిక అనారోగ్యంతో జీవిస్తున్నవారు సాధారణ ప్రజల కంటే 15 నుంచి 20 సంవత్సరాలు ముందుగానే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇంగ్లాండ్ జాతీయ ఆరోగ్య సేవల గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక మానసిక సమస్య జీవితంలో దాదాపు రెండు దశాబ్దాల వ్యత్యాసానికి దారి తీసే స్థాయిలో ప్రభావం చూపొచ్చు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి తీవ్రమైన మానసిక అనారోగ్యాలు ఉన్నవారిలో ముందస్తు మరణం… -
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 10రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. అంటే ప్రపంచానికి ఇంధన ఖర్చుల విషయంలో మరోసారి గట్టి హెచ్చరిక మొదలైనట్టే. మరి ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుంది? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా? మనం కొనుక్కునే కూరగాయలు, నిత్యావసరాలపై కూడా ఈ ప్రభావం…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!