Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
కొన్ని మనసులు తలుపులు వేసుకుని ఏడవవు. అవి కిటికీలు తెరిచి ఉంచుతాయి. బయట ప్రపంచం ఎప్పటిలాగే లోపలికి వస్తూనే ఉంటుంది. ఉదయం సూర్యకాంతి వస్తుంది. మనుషుల మాటలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. నవ్వులు వస్తాయి. రోజూ జరిగే చిన్న చిన్న పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అసలేం జరిగిందని చెప్పాలి? వారిది ఒక్క బాధ కాదు. చాలా రోజులుగా… -
India Independence: భారత్కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
India Independence: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో కూర్చుని రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురై గట్టిగా కేకలు వేశారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో ఆనందం కాదు.. అపారమైన భయం, ఆందోళన నిండిపోయాయి. అప్పటివరకు భారతీయులంతా ఏ ముహూర్తం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారో, ఆ స్వతంత్ర భారత్ ఆవిర్భావ తేదీని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటన్ అప్పుడే ఆల్… -
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
Moulvi Muhammad Baqir: 1857… దేశం మొత్తం మంటల్లో ఉంది. ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఎక్కడ చూసినా తుపాకుల శబ్దం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేయాలన్న కోపంతో సైనికులు ముందుకు కదులుతున్నారు. కానీ ఢిల్లీలో… ఒక మనిషి చేతిలో తుపాకీ లేదు. కత్తి లేదు. సైన్యం లేదు. అతని చేతిలో ఉన్నది ఒక్కటే… కలం. ఆ కలం పేరు మౌల్వీ మహమ్మద్ బాఖిర్. అతను ఒక జర్నలిస్ట్. ఒక పత్రికను నడిపే మనిషి. ఆ పత్రిక పేరు ఢిల్లీ… -
August 14, 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
Partition Horrors Remembrance Day: 1947 ఆగస్టు 14 ఉదయం. ఒకవైపు కరాచీలో కొత్త దేశం పురుడుపోసుకుంటోందన్న సంబరాలు, మరోవైపు ఢిల్లీలో దశాబ్దాల పారతంత్రం వీడి స్వాతంత్య్ర వెలుగులు నిండబోతున్నాయన్న ఆత్రుత. కానీ, పంజాబ్, బెంగాల్లలోని లక్షలాది ఇళ్లలో మాత్రం హర్షాతిరేకాలు లేవు.. కేవలం కంటిమీద కునుకు లేని భయం, గుండెల్ని పిండేసే అనిశ్చితి మాత్రమే ఉన్నాయి. దానికి కారణం రేపు తెల్లారితే తమ ఊరు, తమ ఇల్లు ఏ దేశంలో ఉంటాయో అక్కడ ఎవరికీ తెలియదు!… -
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీ ఆగస్టు 9న ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పు కాదు, పశ్చిమాసియా భవిష్యత్తును శాసించే అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన మలుపు. ఈ పరిణామం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్… -
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
Mecca pact Explained: ఒక రాత్రి ప్రపంచ పటం మీద కొన్ని గీతలు మెల్లగా కదిలాయి. మక్కా నగరంలో మూడు దేశాలు ఒకే గొడుగు కింద నిలబడ్డాయి. ఆ గొడుగు కింద డబ్బు ఉంది.. సైన్యం ఉంది.. ఆయుధాలు ఉన్నాయి.. అణుశక్తి ఉంది. కానీ ఆకాశంలో కనిపించని మరో విషయం ఉంది.. అదే భయం..! అమెరికా నీడలో దశాబ్దాలుగా నిద్రించిన మధ్యప్రాచ్యం.. ఇప్పుడు తనకంటూ ఒక కొత్త కవచాన్ని తయారు చేసుకుంటోందా? ఆ కవచం రేపు మరిన్ని… -
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
రాత్రి రెండు గంటలు దాటింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నువ్వు మాత్రం మంచం మీద కళ్లు తెరిచి పడుకున్నావు. ఉదయం ఎవరికో మెసేజ్ పెట్టావు. ఇంతవరకు వాళ్ల నుంచి రిప్లై రాలేదు. పగటిపూట అయితే పెద్దగా పట్టించుకోని విషయం అది. కానీ ఇప్పుడు అదే విషయం గుర్తొస్తుంది. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఏమైనా జరిగిందా? నాతో మాట్లాడటం ఇష్టం లేదా? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? ఈ ఒక ఆలోచన ఇంకో ఆలోచనను పిలుస్తుంది. ఇంకోటి ఇంకోదాన్ని… -
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
Peer Ali Khan: కొన్ని యుద్ధాలు కోటల్లో మొదలవుతాయి. కొన్ని తిరుగుబాట్లు సైనిక శిబిరాల్లో పుడతాయి. కానీ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక తిరుగుబాటు మాత్రం… పుస్తకాల మధ్య మొదలైంది. అది 1857. బ్రిటిష్ సామ్రాజ్యం తన శక్తితో భారతదేశాన్ని గుప్పిట్లో బిగించి ఉంచిన కాలం. దేశం నలుమూలలా అసంతృప్తి రగులుతోంది. సైనికుల్లో ఆగ్రహం ఉంది. ప్రజల్లో ఆవేదన ఉంది. ఎక్కడ చూసినా ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఈ నేల ఎప్పటికీ పరాయి పాలనలోనే ఉండాలా? అలాంటి… -
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
అది భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిశ్శబ్ద ప్రపంచం! కానీ, ఇప్పుడు అక్కడ ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది. చారిత్రాత్మక విజయాలతో అంతరిక్షంలో మన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నుంచి ఒక పిలుపు వచ్చింది! “రండి, చంద్రుడిపై మనం కలిసి మానవ నివాసాన్ని నిర్మిద్దాం” అని నాసా కోరింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సైన్స్ ఒప్పందం మాత్రమే కాదు…… -
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు… మన పూర్వీకుల ముందు ఓ పెద్ద ప్రశ్న ఉండేది. ఈ దేశం ఎలా ముందుకెళుతుంది అని….కాలచక్రం వేగంగా తిరిగిపోయింది. 79 యేళ్లు గడిచిపోయాయి.. ఈ ఏడాది మనం 80వ స్వాతంత్ర్య వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన జనరేషన్ ముందు కూడా ఒక ప్రశ్న ఉంది. ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని. 2047కు మన దేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ ఏడాదికి మన దేశం వందేళ్ల స్వాతంత్ర్యాన్ని…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్కు అధికారం రాదు..
-
కేపీహెచ్బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
-
Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!