Home
Execution
Execution News
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి ‘‘మరణశిక్ష’’ అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీరిద్దరు పవిత్ర మక్కా మసీదు ప్రాంగణంలో ‘‘అనైతిక చర్యల’’లకు పాల్పడటంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ శిక్ష అమలు గురించి తమకు సమాచారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలనను సౌదీ అరేబియా పంచుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా… -
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Christa Pike: అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసులో దోషిగా తేలిన ఖైడీ క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేసేందుకు 2 సార్లు ప్రాణాంతక విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా ఆమె బతికే ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరణశిక్ష విధింపు ప్రక్రియ సమయంలో ఇంజెక్షన్లు ఇచ్చినా, ఆమె మరణించకపోవడంతో తిరిగి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చిందని ఆమె న్యాయవాదులు తెలిపారు. ఎలా బతికింది..?… -
Iran: ఇజ్రాయిల్ “మొసాద్” ఏజెంట్లను ఉరితీసిన ఇరాన్..
Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది. -
ఉరిశిక్ష నుంచి ఆ వ్యక్తిని కాపాడిన కరోనా…
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్‌లో 42 గ్రాముల హెరాయిన్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..