bhagyashree borse pair with dulquer salmaan: గతంలో పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గ పనిచేసిన రవి దర్శకుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుందని ఆమె దానికి అగ్రిమెంట్ కూడా చేసింది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో…