Exercise at Home : వానాకాలం మొదలైంది అంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. జాగింగ్ కి వెళ్లేటప్పుడే చినుకులు పడొచ్చు, జిమ్ కి పోదామా అంటే కుంభవృష్టి కురవొచ్చు. అలా అని బద్దకంగా ఇంట్లో పకోడిలు, మిర్చీబజ్జీలు తింటూ కూర్చుంటే లావు పెరగడం ఖాయం. అందుకే ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్