టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కొత్త చిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి.. ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకుని వెనక్కి తగ్గిన ఆయనపై లీగల్‌గా ముందుకు వెళ్లింది ఆ సంస్థ.. కోర్టు ఆదేశాలను చివరకు ఆయన దిగివచ్చి ట్విట్టర్‌ను తీసుకోవాల్సి వచ్చింది.. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరోసారి ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.. ఎందుకంటే.. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు మస్క్.. ఆ సోషల్ మీడియా సైట్‌లో పనిచేస్తున్న సుమారు 7500…