Former Union Minister and Congress Leader Suresh Kalmadi Passes Away: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) మంగళవారం తెల్లవారుజామున పుణేలో కన్నుమూశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.