ప్రెస్టీజియస్ ఆస్కార్ వేదికపై ఫైనల్ అవార్డ్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది… అండ్ ది అవార్డ్ గోస్ టు అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరిలో వచ్చేసింది. ఎలాంటి సంచలనాలు జరగకుండా అందరూ ఊహించినట్లుగానే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి బెస్ట్ పిక్చర్ కేటగిరిలో అవార్డ్ లభించింది. All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Banshees of Inisherin, Elvis, The Fabelmans, Tár,…
టుమారో నెవర్ డైస్, ది మేడమ్, వింగ్ చున్, తాయ్ ఛి మాస్టర్, క్రౌచింగ్ టైగర్-హిడెన్ డ్రాగన్ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన మలేషియన్ యాక్ట్రెస్ ‘మిచ్చేల్ యోవ్’ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి గానూ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి ఏషియన్ విమెన్ యాక్ట్రెస్ గా ‘మిచ్చేల్ యోవ్’ చరిత్ర సృష్టించింది. Of all the universes,…
అమెరికన్ మూవీ ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ఆస్కార్ అవార్డుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకి ‘బెస్ట్ డైరెక్టింగ్’ కేటగిరిలో ‘డానియల్ క్వాన్’, ‘డానియెల్ స్కీనేర్ట్’లకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ఇది ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ సినిమాకి అయిదో ఆస్కార్ అవార్డ్. Martin McDonagh (The Banshees of Inisherin), Daniel Kwan and Daniel Scheinert (Everything Everywhere All at Once), Steven Spielberg (The Fabelmans),…
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో అవార్డుల పంట పండిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రిడిక్ట్ చేసిన ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అందరి అంచనాలని నిజం చేస్తూ ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.…
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ…