శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. ఓ బస్తీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ప్రేమ కథ చిత్రం. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేయనున్నారు. జూన్ 7న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని…