యంగ్ టైగర్ గాండ్రించబోతున్నాడు! జెమినీ టీవీలో ‘రొరింగ్ దిస్ ఆగస్ట్’ అంటూ ప్రచారం జోరందుకుంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తాజా ప్రోమో అప్పుడే ఫ్యాన్స్ ని పండగ మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది! తారక్ కి బుల్లితెర కొత్తేం కాదు. అయితే, గతంలో ‘మా’ టీవీలో అలరించన ‘బిగ్ బాస్’ ఈసారి జెమినీ టీవీలో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి, డబ్బులు కూడా పంచి పెట్టబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు…