బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ఎన్టీఆర్ హోస్ట్ గా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే… “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు ఫస్ట్ గెస్ట్ ఓ స్టార్ హీరో రాబోతున్నాడట. Read…