తాజాగా ఓ విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్ లలో వైరల్‌గా మారింది. పక్కనే కూర్చున్న ప్రయాణికుడికి దగ్గు రావడంతో ఆ వ్యక్తి తన సీటులోంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కొంతసేపటికి, ఒక వ్యక్తి వచ్చి, ఇది తన స్థలం అని, అక్కడ నుండి లేవాలని చెప్పాడు. ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు. Also…