పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈవీలను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల.. భారత ప్రభుత్వం రూ. 10,900 కోట్లతో కూడిన పీఎమ్‌ఈ డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించింది. తద్వారా ప్రజలు మరింత ఎక్కువ ఈవీలను కొనుగోలు చేశారు. ఇందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఈ కార్లకు జీఎస్‌టీ, పన్ను,…
Electric Vehicles in India To Touch 5 Crore By 2030: భారత్ తో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు అమ్మకాలు పెరిగాయి. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 5 కోట్లకు…