TVS iQube Smart Electric Scooter: ఈ మధ్య కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఆటోమొబైల్ సంస్థలు వారి సేల్స్ పెంచుకోవడానికి వివిధ కొత్తరకాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుక వస్తున్నాయి. ఇకపోతే ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌తో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ ఆఫర్…