భారతదేశంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల హవా నడవనుంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతదేశంలో ప్రస్తుతం లేని ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. క్రమంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. ఇందుకోసం పలువురు ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ‘ఎంజీ మోటార్’.. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో టాప్ కంపెనీ అయిన చార్జ్‌జోన్‌తో జతకట్టింది. ఈ రెండు కంపెనీలు…
గత నాలుగు నెలల్లో దేశం తొమ్మిది మెగా నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లలో 2.5 రెట్లు వృద్ధిని సాధించడంతో, పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారతదేశం చేసిన ప్రయత్నం ఉత్తమ ఫలితాన్ని ఇచ్చింది. ఇది సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. “ప్రభుత్వం ప్రైవేట్ మరియు పబ్లిక్…