12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖర్చు 60 వేల కోట్లు! 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం కేంద్రం ఈ నెల 26న వేలం…
జర్మనీలోని హనోవర్‌లోని రాజవంశీయులకు చెందిన పురాతనమైన కోట ఒకటి ఉంది. ఈ కోటను హనోవర్ యువరాజు ప్రభుత్వానికి 1 యూరోకు అమ్మేశారు. దీంతో యువరాజు తండ్రి ఎర్నెస్ట్ ఆగస్ట్ కోర్టులో దావా వేశాడు. 66 ఏళ్ల ఎర్నెస్ట్ వయసు మీద పడుతుండటంతో తన ఆస్తిని తన కుమారుడు పేరిట రాసిచ్చారు. పర్యాటకంగా కోటకు మంచిపేరు ఉండటంతో మరింత అభివృద్ధి చేయాలని తండ్రి భావించాడు. అయితే, కోట ఖర్చుకోసం పెద్ద సంఖ్యలో డబ్బు అవసరమౌతుందని గ్రహించిన కుమారుడు దానిని…