ఆ కోట ఖరీరు కేవలం రూ. 88 మాత్రమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలోని హనోవర్‌లోని రాజవంశీయులకు చెందిన పురాతనమైన కోట ఒకటి ఉంది. ఈ కోటను హనోవర్ యువరాజు ప్రభుత్వానికి 1 యూరోకు అమ్మేశారు. దీంతో యువరాజు తండ్రి ఎర్నెస్ట్ ఆగస్ట్ కోర్టులో దావా వేశాడు. 66 ఏళ్ల ఎర్నెస్ట్ వయసు మీద పడుతుండటంతో తన ఆస్తిని తన కుమారుడు పేరిట రాసిచ్చారు. పర్యాటకంగా కోటకు మంచిపేరు ఉండటంతో మరింత అభివృద్ధి చేయాలని తండ్రి భావించాడు. అయితే, కోట ఖర్చుకోసం పెద్ద సంఖ్యలో డబ్బు అవసరమౌతుందని గ్రహించిన కుమారుడు దానిని ప్రభుత్వానికి యూరోకు అమ్మేశాడు.
Read: అతిపెద్ద పవర్ బ్యాంక్…ఒకేసారి…
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
తన కుమారుడు పెద్దలు ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాడని, వెంటనే తన ఆస్తిని వెంటనే తిరిగి ఇచ్చేయ్యాలని కోర్టులో కేసు ఫైల్ చేశాడు. పురాతన ఆస్తులను కాపాడుకోలేకపోతున్నాడని ఆగస్ట్ పేర్కొన్నారు. అయితే, తండ్రి వేసిన దావాకు ఆర్హత లేదని, కోర్టు కూడా అదే విధంగా చెప్పిందని యువరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!