BitCoin : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బిట్‌కాయిన్ కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఉదయం బిట్‌కాయిన్ ధర 109,241డాలర్లకి చేరుకుంది.
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ 28 నెలల తర్వాత తన జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బిట్‌కాయిన్ ధర 69 వేల డాలర్లు దాటింది.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంటోంది. తాజా ర్యాలీతో మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. 2021 తర్వాత తొలిసారి 60 వేల డాలర్ల స్థాయిని తాకింది. ప్రస్తుతం ఎగువన ట్రేడింగ్ అవుతోంది.