మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ అనే మరో సూపర్ హీరో మూవీ టీజర్ ను విడుదల చేసింది. ఇది కొత్త సూపర్ హీరోల చిత్రం. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వం వహించారు. సల్మా హాయక్, ఏంజెలీనా జోలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ లతో పాటు పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన “ఎటర్నల్స్” టీజర్ సల్మా హాయక్ వాయిస్ఓవర్…