జొమాటో, బ్లింకిట్‌ల మాతృ సంస్థ అయిన ఎటర్నల్ గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది. కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 21 శాతం పెరిగాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52 వేల కోట్లకు పైగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంపెనీ త్రైమాసిక ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి.