టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతుంది.