S*exual drive Study: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల వయసులోనే ఎక్కువగా ఉంటాయనే భావన ఉంది. కానీ తాజాగా వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ ఆలోచనకు భిన్నమైన నిజాన్ని వెల్లడించింది. పురుషులలో ఈ కోరికలు వయసుతో కాకుండా శారీరక-మానసిక పరిపక్వతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయని ఈ స్టడీ చెబుతోంది. ముఖ్యంగా నలభయ్యేళ్ల వయసులో పురుషుల సెక్స్ డ్రైవ్ అత్యున్నత స్థాయికి చేరుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎస్టోనియాలోని టార్టూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 20…