ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం…