ప్రయత్నమే మొదటి విజయం. నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 558 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్ II (సీనియర్ స్కేల్) కింద 155 పోస్టులను, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్…