ESIC Jobs: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II (IMO Gr.-II) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మొత్తం 608 పోస్టులను భర్తీ చేస్తారు. Also Read: IMD 150 Years: నేటితో భారత వాతావరణ విభాగంకి…