ప్రయత్నమే మొదటి విజయం. నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 558 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్ II (సీనియర్ స్కేల్) కింద 155 పోస్టులను, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్…
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో జాబ్ కొట్టాలంటే అసాధారణ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్య్వూలు, తదితర అంశాల్లో రాణిస్తే తప్ప ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గోల్ గా పెట్టుకున్నారా? అయితే మీకు తక్కువ కాంపిటిషన్ తో కూడిన జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈజీగా పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.…
కరోనా సమయంలో దేశంలో లక్షలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఇప్పటికే ఆడుకున్నాయి. అయితే, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి నిరుద్యోగ భృతిని కల్పించేందుకు సిద్ధం అయ్యింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇది అమలులో…