గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం: వారందరికీ నిరుద్యోగ భృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో దేశంలో లక్షలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఇప్పటికే ఆడుకున్నాయి. అయితే, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి నిరుద్యోగ భృతిని కల్పించేందుకు సిద్ధం అయ్యింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతున్నారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
ఈ ఏడాది జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇది అమలులో ఉంటుంది. గరిష్టంగా 90 రోజులపాటు ఈ పథకం కింద భృతి లభిస్తుంది. అయితే, రెండేళ్లు ఉద్యోగం చేసి గరిష్టంగా 78 రోజులపాటు ఈఎస్ఐసి చందాదారులుగా ఉన్న వారు మాత్రమే ఈ భృతికి అర్హులు. గతంలో ఈ పథకం కింద కేవలం 25 శాతం మాత్రమే భృతి లభించేది. కానీ, ఇప్పుడు ఆ భృతిని 50 శాతానికి పెంచింది కేంద్రం. అదే విధంగా గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తరువాత భృతికి అప్లై చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు దానిని 30 రోజులకు తగ్గించింది. స్వయంగా గాని, ఆన్లైన్ ద్వారా గాని, పోస్ట్ ద్వారాగాని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ఖాతాలో డబ్బు జమచేయబడుతుందని అధికారులు చెప్తున్నారు.
- Tags
- central governemnt
- ESIC
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?