జస్వంత్ పడాల తాజా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″తో పాపులర్ అయ్యాడన్న విషయం తెలిసిందే. హౌజ్ లో ఆయన వైఖరి, అమాయకత్వంతో బయట భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. జెస్సి తన డాషింగ్ లుక్స్‌తో భారీ మహిళా ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో రియాల్టీ షో నుంచి జెస్సీ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే తనకు మూవీ ఆఫర్ వచ్చిందని ‘బిగ్ బాస్ 5’ ఫైనల్ లో జెస్సి ప్రకటించిన విషయం తెలిసిందే.…