పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచాలని లక్ష్యంతో గ్రీన్ తెలంగాణ గ్రీన్ ఇండియా కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి చాలా అద్భుతమైన దని ప్రముఖ పర్యావరణ వేత్త, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ నిర్వాహకులు ఎరిక్ సోల్హిము ప్రశంసించారు. మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ప్రజల్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు…