గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై పర్యావరణ వేత్త ఎరిక్ సొల్హిము ప్రశంశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచాలని లక్ష్యంతో గ్రీన్ తెలంగాణ గ్రీన్ ఇండియా కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి చాలా అద్భుతమైన దని ప్రముఖ పర్యావరణ వేత్త, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ నిర్వాహకులు ఎరిక్ సోల్హిము ప్రశంసించారు.
మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ప్రజల్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
నాకు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నారని ఈ కార్యక్రమం యొక్క ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకుపోతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని మరియు వారి టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ గారు మీలాంటివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెరుగుతుంది అని ఎరిక్ సోల్హిము గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!